పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నరుడ నేను నరుడు నేను - కాళోజి నారాయణరావు

 పాఠ్యభాగము  పాఠ్య భాగము దేని నుండి స్వేకరించ బడింది :'నరుడ నేను, నరుడ నేను' : 'నా గొడవ' పేరుతో వచ్చిన కాళోజీ సమగ్ర రచనల సంపుటి నుండి గ్రహంప బడింది. కవి : కాళోజీ నారాయణరావు జనన తేదీ: సెప్టెంబరు 9,1914వ సంవత్సరం తల్లి తండ్రుల: రమాబాయి, కాళోజీ రంగారావు విద్యాభ్యాసము:  ఈ కవి, వరంగల్ జిల్లా మడికొండలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్లో ఉన్నత విద్యను, నేర్చారు : ఉద్యమ జీవితము :   కాళోజీ వివిధ సామాజిక రాజకీయ, పౌరహక్కుల ఉద్యమాల్లో కీలకపాత్రను పోషించారు. సామాజిక చైతన్యం : ఈ కవి, ఆర్యసమాజ కార్యకర్తగా, హేతువాదిగా కారుణ్యమూర్తిగా, ప్రజాస్వామ్యవాదిగా, అన్యాయాలను ఎదిరించే క్రియాశీలవాదిగా, సామాజిక చైతన్యం కోసం నిరంతర కృషి చేశాడు. కాళోజీ కవితా భూమిక : సామాజిక రాజకీయ అవ్యవస్థలను, ఎప్పటికప్పుడు సరిచేసే ప్రయత్నమే, కాళోజీ కవితకు 'భూమిక'. రచనలు : ఈయన, 1953లో 'నా గొడవ' పేరుతో తొలి సంపుటిని ప్రచురించాడు. 1968లో ఖలీల్ జిబ్రాన్ రచనను, “జీవనగీత"గా అనువాదం చేశాడు . అవార్డు:  1992లో భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్'తో' 2. ఈయనను సత్కరించింది. పలు అవార్డులు, సన్మానాలు, పురస్కా