పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

కాంతి కిరణాలు వేగం

 మన పక్కనే కూర్చొని మాట్లాడుతున్న మనిషి మాటల కంటే ఏ దూరాన ఏ  అమెరికాలో  నుంచి రేడియో లో మాట్లాడుతున్న వల్లగొంతు మనకు తొందరగా వినబడుతుంది.దీనికి కారణం మన పక్కన కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నది శబ్ద తరంగాలు  ద్వారా వినబడితే ,రేడియోలో మాట్లాడుతున్న గొంతు రేడియో  తరంగాలు ద్వారా వినబడితే ,రేడియో త్వరంగాలు కంటే పదిరెట్లు వేగంతో పయానిస్థాయి . కాంతికిరణాలు వేగం కూడా శబ్ధతరంగాలతో పోలిస్తే అత్యధికం !అందువల్లనే మనం ఉరుముని వినడం కంటే ముందుగా మెరుపుని  చూస్తాం. 

జీరో గ్రావిటీ Pen

www.telugu science.com'nasa' శాస్త్రజ్ఞులు అంతరిక్ష యాత్రికులకు👨‍🚀👩‍🚀 ,వ్యోమగాములు రోదసిలో పంపిస్తున్నపుడు ఒక విషయాన్ని గమనించారు.ఇంక్ పెన్ లు zero gravity,🖋️  లొ ఏ మాత్రం పనిచేయవని తెలుసుకున్నారు. పెన్నులో ఇంకు ఉపరితలం దిశగా ప్రహవించని కారణంగా పెన్ను రా యదు .ఈ సమస్య ను పరిక్షరించని కారణంగా పెన్ రాయదు .ఈ సమస్యను పరిక్షరించదానికి ఒక దశాబ్దం పట్టింది.ఇందు నిమిత్తం 12 million dollars వ్యయం ఖర్చు అయింది. అంటే మన దేశం ఒక్క currency తో పోలిస్తే 88,38,87,600 అని అర్దం .zero gravity వద్ద పని చేసేది, నిటిలోను ఉపయోగించుకోగలిగేది, ఏటవాలుగా వంచి రాసినా ఇబ్బందులు రాకుండా ఉండే పెన్ ను ఆవిష్కరించారు.ఈ పెన్ స్పటికంతో సహా ఏ ఉపరితలం మిదైన రాయగలదు. నీరు గడ్డ  కట్టేంత  మైనస్ ఉష్ణోగ్రత మొదలుకుని 300 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పని చేయగల పెన్నుని రూపొందించారు.అమెరికా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు ,వారి ప్రత్యుర్థులైన రష్యన్ సైంటిస్ట్ ఏ బడిబంది లేకుండా ✏️  పెన్సిల్ ను ఉపయోగించుకున్నరు  

న్యూటన్ ది ప్రభావితమైన రాజకీయం

www.telugu science.com  న్యూటన్ వెలువరించిన 'principia,'గ్రంధం రాజకీయ రంగానికి సైతం ప్రభావితం చేసింది . చరిత్రాత్మక అమెరికా (America) ప్రభుత్వ స్వతంత్ర ప్రకటన రూపకల్పనకు పరోక్షంగా దోహదపడింది .విశ్వాన్ని నడిపిస్తున్న తరహాలో మనవ సమాజం క్రమనుసారం నిర్దిష్టంగా  మెలగాడనికి కొన్ని నియమాలు అవసరమనే సందేహాన్ని' princia' అందించింది. ఈ ప్రేరణతో స్వేచ్చా ,సమనత్వం , సౌబ్రతృత్వం,- ఈ మూడింటిని ముల స్తంభాలుగా 'ప్రజాస్వామ్య పాలన విధానం ప్రపంచపు తెరమీదకు దూసుకువచ్చింది.నూతన సమాజం ఏర్పడాలని ,పారదర్శకమైన , విలువలనే ఆదరం చేసుకుని ప్రజాస్వామ్యం ఏర్పడాలనే ఆధారం చేసుకొని ప్రజస్వామ్యo ఏర్పడాలన అమెరికా అధ్యక్షుడు థామస్ జెపర్సన్ వినూత్న ఆకాంక్షకు ప్రతిరూపంగా స్వతంత్ర ప్రకటన పత్రం రూపకల్పన జరిగింది . ఇందుకు న్యూటన్ గ్రందరచన ప్రేరణ అందిచింది అంటే విశేశనం    

ఆ స్నేహానికి జేజేలు ఆ స్నేహితులకి జోహార్లు

చిత్రం
సంతోషాన్ని పంచుకోవడమే కాదు ,ఉరికంబం మీద చిరునవ్వులు చిందించడం కూడా నిజమైన స్నేహానికి అర్థమని ఆ ముగ్గురు మిత్రులు రుజువు చేశారు. ముల్లును ముల్లుతో తీసే పథకానికి మూడు జతల చేతులు కలిపారు .తెల్లవాడి ప్రభుత్వాన్ని  కూకటివేళ్లతో పేకలించేదుకు ప్రాణాన్ని  సైతం తెగించారు .చెరశాలలు ,ఉరికొయ్యలు తమతో రగిలే స్వాతంత్ర్యేచ్చకు  అడ్డకం కాదని తుదిశ్వాస వరకు గోషించారు .వారి స్నేహం - జాతి జనులు పాడుకునే మంగలగితమ్ ... భగత్ సింగ్ , రాజ్ గురు ,సుఖ్ దేవ్ ,ల చెలిమి స్వేచ్చా జ్వాలల్ని ఎగదోసిన కొలిమి... లాహోర్ కుట్ర కేసులో విచారణ ముందే ఆ ముగ్గురు పైన తెల్లవాడు  నిప్పులు కక్కాడు. తనకు అనుకూలంగా ( అ) న్యాయ దృష్టితో ముగ్గురిని  ముద్దాయిలు గా తీర్పు చెప్పాడు .1931 మార్చ్ 23 న బ్రిటిష్  ప్రభుత్వం భగత్ సింగ్ ,రాజ్ గురు , సుఖ్ దేవ్ లను లాహోర్ సెంట్రల్ jail lalo ఉరితీసింది.స్వాతంత్ర్య సముపర్జన్న వారి ద్యేయం...అదే వారి స్నేహం ...దాని కోసం నవయౌవనాన్ని చిరునవ్వుతో  ఉరితాటికి  అర్పించారు .మిత్రత్వాననికి  కొత్త అర్థం చెప్పారు .ఎన్నో తరాల గడిచిన ఈ అమరులు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు .

న్యూటన్ కన్నా ముందే భారత దేశం లో గురుత్వాకర్షణ శక్తి కనకో బడింది.

న్యూటన్ పైన  ఆపిల్ పండు  పడక పోయినట్లైతే ,గురుత్వ కర్షణ శక్తి గతి శాష్ట్ర సూత్రాలు గతి ఏమయ్యుండెదో ‌! కానీ న్యూటన్ కన్నా దాదాపు ఐదు శతబ్దాల క్రితమే, ప్రఖ్యాత భారత ఖగోళశాస్త్రజ్ఞుడు భాస్కరాచార్యుడు తన ఖగళశాస్త్రగ్రంధములో గురుత్వాకర్షణ శక్తి సూత్రాలను ప్రతిపాదించాడు . సిద్ధాంత శిరమణి లో విశ్వంలోని ప్రతి  పదార్థాల్ని భూమి తన ఆకర్షణ శక్తితో ప్రభావితం చేస్తుంది. క్రమబద్ధకరించిన ఆకారంలో ఉన్న భూమి ,విశ్వంలో పదార్థాలను సమతౌల్యంలో ఉంచుతుంది. స్తితి శాస్త్రంలో ముఖ్య పాత్ర  వహిస్తుంది అంటూ గురుత్వాకర్షణ శక్తి గురించి వివరించారు.