న్యూటన్ ది ప్రభావితమైన రాజకీయం

www.telugu science.com న్యూటన్ వెలువరించిన 'principia,'గ్రంధం రాజకీయ రంగానికి సైతం ప్రభావితం చేసింది . చరిత్రాత్మక అమెరికా (America) ప్రభుత్వ స్వతంత్ర ప్రకటన రూపకల్పనకు పరోక్షంగా దోహదపడింది .విశ్వాన్ని నడిపిస్తున్న తరహాలో మనవ సమాజం క్రమనుసారం నిర్దిష్టంగా  మెలగాడనికి కొన్ని నియమాలు అవసరమనే సందేహాన్ని' princia' అందించింది. ఈ ప్రేరణతో స్వేచ్చా ,సమనత్వం , సౌబ్రతృత్వం,- ఈ మూడింటిని ముల స్తంభాలుగా 'ప్రజాస్వామ్య పాలన విధానం ప్రపంచపు తెరమీదకు దూసుకువచ్చింది.నూతన సమాజం ఏర్పడాలని ,పారదర్శకమైన , విలువలనే ఆదరం చేసుకుని ప్రజాస్వామ్యం ఏర్పడాలనే ఆధారం చేసుకొని ప్రజస్వామ్యo ఏర్పడాలన అమెరికా అధ్యక్షుడు థామస్ జెపర్సన్ వినూత్న ఆకాంక్షకు ప్రతిరూపంగా స్వతంత్ర ప్రకటన పత్రం రూపకల్పన జరిగింది . ఇందుకు న్యూటన్ గ్రందరచన ప్రేరణ అందిచింది అంటే విశేశనం


   



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem