ఆ స్నేహానికి జేజేలు ఆ స్నేహితులకి జోహార్లు

సంతోషాన్ని పంచుకోవడమే కాదు ,ఉరికంబం మీద చిరునవ్వులు చిందించడం కూడా నిజమైన స్నేహానికి అర్థమని ఆ ముగ్గురు మిత్రులు రుజువు చేశారు. ముల్లును ముల్లుతో తీసే పథకానికి మూడు జతల చేతులు కలిపారు .తెల్లవాడి ప్రభుత్వాన్ని  కూకటివేళ్లతో పేకలించేదుకు ప్రాణాన్ని  సైతం తెగించారు .చెరశాలలు ,ఉరికొయ్యలు తమతో రగిలే స్వాతంత్ర్యేచ్చకు  అడ్డకం కాదని తుదిశ్వాస వరకు గోషించారు .వారి స్నేహం - జాతి జనులు పాడుకునే మంగలగితమ్ ... భగత్ సింగ్ , రాజ్ గురు


,సుఖ్ దేవ్ ,ల చెలిమి స్వేచ్చా జ్వాలల్ని ఎగదోసిన కొలిమి... లాహోర్ కుట్ర కేసులో విచారణ ముందే ఆ ముగ్గురు పైన తెల్లవాడు  నిప్పులు కక్కాడు. తనకు అనుకూలంగా ( అ) న్యాయ దృష్టితో ముగ్గురిని  ముద్దాయిలు గా తీర్పు చెప్పాడు .1931 మార్చ్ 23 న బ్రిటిష్  ప్రభుత్వం భగత్ సింగ్ ,రాజ్ గురు , సుఖ్ దేవ్ లను లాహోర్ సెంట్రల్ jail lalo ఉరితీసింది.స్వాతంత్ర్య సముపర్జన్న వారి ద్యేయం...అదే వారి స్నేహం ...దాని కోసం నవయౌవనాన్ని చిరునవ్వుతో  ఉరితాటికి  అర్పించారు .మిత్రత్వాననికి  కొత్త అర్థం చెప్పారు .ఎన్నో తరాల గడిచిన ఈ అమరులు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంద్రాగస్టు పండుగన ? విషాదమా ?

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

ఉర్దూ కవితారూపాలు Degree 5th sem