జీరో గ్రావిటీ Pen

www.telugu science.com'nasa' శాస్త్రజ్ఞులు అంతరిక్ష యాత్రికులకు👨‍🚀👩‍🚀 ,వ్యోమగాములు రోదసిలో పంపిస్తున్నపుడు ఒక విషయాన్ని గమనించారు.ఇంక్ పెన్ లు zero gravity,🖋️  లొ ఏ మాత్రం పనిచేయవని తెలుసుకున్నారు. పెన్నులో ఇంకు ఉపరితలం దిశగా ప్రహవించని కారణంగా పెన్ను రా యదు .ఈ సమస్య ను పరిక్షరించని కారణంగా పెన్ రాయదు .ఈ సమస్యను పరిక్షరించదానికి ఒక దశాబ్దం పట్టింది.ఇందు నిమిత్తం 12 million dollars వ్యయం ఖర్చు అయింది. అంటే మన దేశం ఒక్క currency తో పోలిస్తే 88,38,87,600 అని అర్దం .zero gravity వద్ద పని చేసేది, నిటిలోను ఉపయోగించుకోగలిగేది, ఏటవాలుగా వంచి రాసినా ఇబ్బందులు రాకుండా ఉండే పెన్ ను ఆవిష్కరించారు.ఈ పెన్ స్పటికంతో సహా ఏ ఉపరితలం మిదైన రాయగలదు. నీరు గడ్డ  కట్టేంత  మైనస్ ఉష్ణోగ్రత మొదలుకుని 300 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పని చేయగల పెన్నుని రూపొందించారు.అమెరికా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు ,వారి ప్రత్యుర్థులైన రష్యన్ సైంటిస్ట్ ఏ బడిబంది లేకుండా ✏️  పెన్సిల్ ను ఉపయోగించుకున్నరు  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?