మిమ్మల్ని ఆర్చర్య పరేచే సైన్స్ సంఘటనలు

1).కృత్రిమ ఉపగ్రహం భుమ్యకర్షణా శక్తిని అధిగమించి నిర్దిష్ట కక్షలో ప్రవేశించడానికి కావలసిన వేగం 11.2km/sec                                                              2.)అంతరిక్షయాననికి ఉపయోగించే రాకెట్ చర్య - ప్రతిచర్య .every action is reaction న్యూటన్ మూడవ నియమం                                                        3.)ఒక వక్తి బరువు భూమి మీద 72 కిలోగ్రామ్ ఉంటే చంద్రగ్రహణం మీద 12 కిలో గ్రాములు .                            4.) ఒక సెకను కాలంలో వస్తువు ప్రయాణం చేసిన దూరాన్ని' వేగం' అంటారు.                                              వేగానికి CGS ప్రమాణం: సెంటీ మీటర్ / సెకన్‌  square  5) ద్రవ్య వేగం (momentum): ఏదైనా ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని ద్రవ్యరాశి ,వేగాల లబ్దన్ని  ద్రవ్యవేగం (momentum) అంటారు.దీన్ని km meter / secence లలో కొలుస్తారు.                                             6)గతిజ శక్తి (kinetic energy) ఏదైన ఒక వస్తువు గమనంలో ఉన్నపుడు దాని కున్న శక్తిని గతిజా శక్తి (Kinetic theory) అంటారు .స్వేచ్చగా కిందకు పడుతున్న వస్తువుకు ,ఎగురుతున్న పక్షికి ,విమానానికి ,కదులు తున్న  మేగల కు  స్తితిజా శక్తి అంటారు . స్తితిజా శక్తి మరియు గతిజ శక్తి  రెండు ఉన్నాయి.                         గతి జశక్తి= KE = 1/2  mv  square                            7)స్తితిజ శక్తి:ఏదైనా ఒక వస్తువును దాని స్థితి వల్ల నిర్మాణం వల్ల కలిగే శక్తికి స్థితి జ శక్తి అంటారు.                   8) కాంతి ధర్మాలు :సూర్యుడు ,నక్షత్రాల వంటి సహజ కాంతి జనకల నుంచీ , కొవ్వొతి టార్చ్ లైట్ వంటి కృత్రిమ కాంతి జనకాల నుంచీ వెలువడి దృశ్య ను భవం కలిగించే శక్తి రూపమైన భౌతిక రశినే కాంతి (light) అంటారు.          9) న్యూటన్ కేవలం 23  సవస్తరంలోనే గురుత్వ కర్షన  శక్తి ని కనుకున్నాడు.                                                           10) న్యూటన్ ప్రపంచాన్ని  మార్చిన మేధావి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?