విశ్వశాస్త్రం అంటే ఏమిటి ?

(భామి + అంతరిక్షం =విశ్వం. అంటో 'బోసాన్' కణ ఖాగానికి అత్యంత మూలమైన పరమాణువు,భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అమాంబాపతువన్ని ఈ విశ్యంలో భాగమే. వాస్తవానికి విశ్వం ఎంతమేర విస్తరించిందనేది ఈనాటికీ కచ్చితంగా తెలియారాలేదు. ఒక అంచనా ప్రకారం విశ్వంలో 100 బిలియన్  గెలాక్సీలు (నక్షత్రమండలాలు ) పున్నాయి. ఒక్కో గేలాక్సిలో దాదాపు 100 బిలియన్ సక్షత్రాలు ఉండివచ్చు.  సౌరమండలం కంటే ' గేలక్సీ' అనేది కొన్ని కోట్ల రెట్టు భారీస్థాయిగలది.


విశ్వం ఎంత అనంతమైందో, మనకు తెలిసింది అంతటి అత్యల్పం. అయినప్పటికీ, మనం తెలునుకోదగిన కొన్ని వివరాలు లేకపోలేదు. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'కాస్మాలజీ' అంటారు.]

విశ్వం ఎప్పుడు పుట్టిందిని అంచనా వేశారు?

విశ్వం వుట్టుకపై ఇవ్పటివరకు సర్వామోదయోగ్యమైన సిద్దాంతాలు లేవు. గ్రీకు ఖగోళ శాస్తవేత్త టాలెమి ప్రతిపాదించిన భూకేంద్రసిద్ధాంతం వ్రకారం విశ్వానికి భూమి కేంద్రస్థానంలో ఉంది. దీని ఆధారంగా సూర్యుడు, ఇతర నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోలండ్ దేశానికి చెందిన నికోలస్, కోపర్నికస్ టాటెమీ సిద్ధాంతాన్ని. ఖండించి సూర్యకేంద్ర సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం విశ్వానికి కేంద్రం సూర్యుడు. విశ్వం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుందని వివరించారు.

విశ్వం పుట్టుక పై ఎక్కువమంది శాస్త్రవేత్తు ఆమోదించిన సిద్ధాంత 'బిగ్ బాంగ్ సెద్దాతం.దీన్ని 1920లో అలెగ్టాండర్ ప్రెడ్ మన్, అచ్చెజార్జెస్ లిమిటెర్ ప్రతితిపిదిచారు. 1940లో జార్టిగామ్ అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం 10 నుంచి 20 బిలియన్ సంవత్సరా కిందట ఒక గొప్ప విస్పోటనం సంభవించింది. దీని ఫలితంగా నక్షత్రమండలాలు (గెలాక్సీ), గ్రహాలు, ఉపగ్రహాలు మొదలైనవి ఏర్పడ్డాయి.

2002లో విశ్వంలో భూమికి దాదాపు రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో వున్న   సేఫీడ్స్' అనే నక్షత్రాల గురించి 'హిపార్యోస్' ఉపగ్రహం అందించిన సమచారాన్ని ఆధారం చేసుకొని బ్రిటిన్

శాస్త్రవేత్తల అంచనాలకు మించి విశ్వం పెద్దదిగా ఉందని ప్రతిపాదన చేసారు.ఆధారం చేసుకొని బ్రిటిష్  ఒక నూతన అంశాన్ని ప్రతిపాదించారు. విశ్వం ఆవిర్భావం 11 శతకోటి సంవత్సరాల క్రితం జరిగి వుంటుందని అంచనా వున్న బాగా సీనియారిటీ వున్న సనక్షత్రాల వయను 14 శళ సంవత్సరాలైనప్పుడు ఇదెలా సాధ్యం? విశ్వం ఆవిర్భావం, నక్షత్రాల పుట్టుక మె్ అంశాలను అంచనా వేయడంలో కూడా పొరపాటుపడుతున్నారు. 2008లోనే కృ చిగ్ బ్యాంగ్' రెండవసారి జరిగి, ప్రయోగం సఫలమైన సందర్భంలోనైనా ఇంగ్ర సంబంధించి కొన్ని ఆనుపానులైనా లభించగలవన్న ఆశ మిణుకు మిణుకుమంటోంది.                                                 గ్రహాల వివరాలు ఏమిటి? ఇవన్నీ సూర్యుడికే చెందినవా?


గ్రహాలను ప్లానెట్స్ అంటారు.


ప్లానెట్స్ అనేది గ్రీకు పదం.


ప్లానెట్స్ అంటే గ్రీకు భాషలో సంచారులు అని అర్థం. గ్రహాలను అంతర్గత గ్రహాలుగా, బాహ్య గ్రవలుగా విభజించారు.


సూర్యుడికి దగ్గరలో కక్ష్యలో తిరగడం వల్ల బుధుడు, శుక్రుడు.


భూమి, అంగారకుడు అంతర్గత

గ్రహాల పరిధిలోకి వస్తాయి. బృహస్పతి, శని యురేనస్, నెఫ్యూన్, ప్ూటో వంటివి బాహ్య


బాహ్యా గ్రహాల పరిధిలోడి వస్తాయి. బాహ్యాగ్రహాల్లో ప్రభానంగా హైట్రోజస్, హీలియం, అమ్యోనియా, మీధేస్ పంటి తేలిక్రైన వాయునుల మిత్రమం ఉంటుంది. నమీగ్రహాల్లో అత్యధిక సాంద్రత గల గ్రహాం భూమి, అత్యల్ప సాంద్రత కల్లింది బృహస్తి. అలిపెద్దది బ్బహేస్పతి. దీని తర్వాతి క్రమంలో శని, నెప్యూస్, యురేనస్, భూమి, శుక్రుడు, కుటాడు, బుధుడు, ఫూటో గ్రహాలు వస్తాయి. అనంతమైన విశ్వం పాలపుంతల సమాహం. ఒక్కో గెలాక్సీ కొన్ని మిలియన్న నక్షత్రాల సమాహం. సూర్యుడు కేంద్రస్థానంలో ఉండి. తన చుట్టూ పరిత్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కులు, తోకచుక్కులు, అంతర్ గ్రహధూళి అనే ఖగోళ స్వరూపాల సముదాయమే సౌరకుటుంబం. భూమి ఒక గ్రహం సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు తొమ్మిది.


గ్రహలు, వివరాలు


బుధుడు ఉపగ్రహం


శుక్రుడు, మార్మింగ్ స్టార్, ఈవెనింగ్ స్టార్


భూమి, బ్లూ ప్లానిట్ ( జలగ్రహం)

అంగారకుడు అరుణ గ్రహం

 బృహస్పతి , నక్షత్రగ్రహం                                                

శని, అందమైన గ్రహం , యురేనస్ వలయాల గ్రహం              , నెప్టూన్, టైటాన్ ఉపగ్రహం ఉన్నందున టైటాన్ గ్రహం అంటారు. ప్లూటో శీతల గ్రహం, మృతగ్రహం

మార్మింగ్ స్టార్, ఈవెనింగ్ స్టార్ బ్లూ ప్లానెట్ (జరలగ్రహం)


అరుణగ్రహం


నక్షత్రగ్రహం


అందమైన గ్రహం


వలయాలగ్రహం


టైెటాన్ ఉపగ్రహం ఉన్నందున టైటాన్ గ్రహం అంటారు


ప్లూటో


శీతల గ్రహం, మృతగ్రహం


ఈనాటి వరకు అంచనా కట్టిన విశ్వం ఆయినా స్థిరంగా ఉంటోందా?


స్థిరంగా ఏదీ ఉండకపోవడమే ప్రకృతి స్వభావసిద్ధం. భూమి, విశ్వం - యావత్తూ ప్రతి లిప్తకాలంలోనూ మార్పు చెందుతూ వుంటుంది. భూమి మనుగడ మరికొన్ని వేల సంవత్సరాలు మాత్రమే. విశ్వం మాత్రం విస్తరిస్తూనే వుంటుంది. 1939లో ఒక అమెరికా ఖగోళశాస్త్రజ్ఞుడు, పాల పుంతలన్నీ పరస్సరం దూరంగా 


(యముడు) 9


శీతల గ్రహం గ్రహోలన్నింటిలో చిన్నది.


మృత గ్రహం

ఈ  విశ్వంలో భూమికి గల స్థానం ఏమిటి ?

భౌగోళిక శాస్త్ర ప్రపంచంలో ప్రకృతికి విలక్షణమైన స్థానం, ప్రాధాన్యత ఉంది. భొమ్మ కాలమాన క్రమంలో ప్రకృతి అనేది మార్పులకు గురవుతూ సృష్టిక్రమాన్ని కూడా క్రమానుగతంగా మార్చిందని చేప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే విశాల విశ్వంలో ఏర్పడిన ఒక నక్షత్ర కుటుంబం సౌర వ్యవస్థ కాగా అందులోని గ్రహాల కూటమిలో అంతర్భాగమే భూమి. ఈ విలక్ష్షణమైన సృష్టి క్రమంలో ఆశ్చర్యకరమైన అంశం భూమి. కేవలం శిలామయ స్వరూపంగానే కాక జలగోళంగానూ, జీవగోళంగాను ప్రకృతిచే సృష్టించబడింది అనేది జగమెరిగిన సత్యం. ప్రకృతి సృష్ణించిన జీవసపదలో ఒకానొక జీవరాశే  మానవుడు.


కాలక్రమంలో ప్రకృతి తత్వాన్ని  అర్థం చేసుకునే  ప్రక్రియలో మానవుడు సాధంచన పరిణితి అతన్ని హేతుబద్ధమైన అన్వేషకునిగా మార్చింది. అవిచ్చిన్నంగా కొనసాగిన మానవునిఅధ్యయనం చేసిన ఆవిష్కరణలు తదుపది. అనేక శాష్త్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇలా ఆవిరృవించిన శాస్త్రాల్లో భాగోలికశాస్త్రం కూడా ఒకటి.అన్వేషణ ప్రక్రియ కాలగతిలో అనేక 'ఆవిష్మరణ'లకు దారితీసింది. 

మానపునికి తను నివసించే భూమితత్వం పట్ల కలిగిన అస్వేషణాత్మక భౌగోళికశాస్త్రం ఆవిర్భవించిందని ప్రాజ్ఞుల ఉవాచ. స్థూలంగా భూమి గురించి సమగ్ర ఆధ్యయన స్వరూపమే భౌగోళిక శాస్త్రం .

 గెలాక్సీలను ఎలా , ఏ విధంగా వివరిస్తారు ?

గెలాక్మీ' అంటే కొన్ని నక్షత్రముల సమాహం (కూటం) సూర్యుడు లేదా హిలియో లాంటి  నక్షత్రాలు 

కోటానుకోట్లుగా  సంఘటితంగా ఏర్పడి రూపొందిన అంతరిక్ష స్వరూపం నక్షత్ర కూటములకు గల మరో పేరు గెలాక్సి లేదా నెబ్యులా.సూర్యుడు లేదా హోెలియో లాంటి నక్షత్ర 


విశ్వంలోని వేలాది నక్షత్ర కూటములలో ఒకానొకటే పాలపుంత లేదా మిల్ీ


కూటములు నాలుగు రకాలుగా విభజించారు. 1) వృత్తాకారం 2) ద్వివృత్తాకార 3) దీర్ణ వృత్తాకార 4) అపక్రమాకార గెలాక్సీ.స్వరూపంలోని సారూప్య రీత్యా నక్షత్త


మన సౌర వ్యవస్థ ఆవాసం ఉన్న నక్షత్ర కూటమి 'మిల్మీవ' దీర్చ వృత్తాకర క్షక్ కూటూమి కాగా మన పాలపుంతకు అతి సమీపంలోని నక్షత్ర కూటమిని 'ఆండ్రో మేడాగెలాక్స్సి అన్న పేరుతో పిలుస్తున్నారు. సాధారణంగా రెందు నక్షత్ర కూటముల సగటు దూరం 20 వేల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అనేది అంతరిక్ష దూరాలు కొలిచే ప్రమాణం. సక్షత్ర మండలాల్లో స్వయం ప్రకాశ ప్రమాణం నక్షత్ర

భౌమ్య కాలక్రమంలో జీవసృష్టి జరిగిన తరువాత అభివృద్ధి చెందిన ఆధునికజీవియే హోమో సెపియన్ లేదా మానవుడు. భౌమ్య కాలక్రమంలో పోల్చి చూస్తే మానవుడు అభావిక జీవి అయినా దాదాపు 30 లక్షల సంవత్సరాల నుంచి ప్రకృతిని అవగతం చేసుకునే ప్రక్రియలో నిత్య కృషీవలుడే. ఈ నేపథ్యంలో తను ఆర్టించిన జఞాససంపద'విశ్వం' మీద మానవుడి అవగాహన ఎంత మేర ఉంది.


అంతరిక్షయానానికి, తద్వారా అంతరిక్షశాస్త్రం వైపు పునాదులు వేసింది. అనాదిగా ఆల గురించి తొలి మానవులు చేసిన ఆలోచనలు మలితరాలు నాగరిక సమాజాలక  అయ్యాయి. ఈ క్రమంలోనే నాటి నాగరిక సమాజాల నుంచి టాలమి, న్యూట వరాహమిహిరుడు వంటివారు తాలి ప్రాతిపారనలు చేశారు. కాలగతిలో సహలషు సమాజ అభివృద్ధిలో మానవుని నిత్యాన్వేషణలో హేతుబద్ధమైన ఆధునిక పరికల్పనల్ల కెఫ్టర్, కోపర్నికస్, ఇమాన్యువల్ కాంట్, లాష్టరస్, టిసి ఛాంబర్లిన్, మౌల్లన్, హెరార్టి(శవాసన్


ఊీరే, టీన్ జెఫ్రెన్, ఎద్విన్ హూబుల్ వంటి శాస్త్రవేత్తల కృషిలో శేప్రశ్నలుగా నిలిచిశో అంతరిక్ష అద్భుత రహస్యాలు విశదమయ్యాయి. విశ్వం ఏర్పాటు విషయంలో ఎస్ ప్రతిపాదనలు చేసినా బహుళ జనామోదం పొందిన సిద్దాంతం విశ్వవిస్పోటన సిద్ధాంత్ డీనినే బిగ్ బ్యాంగ్ ధియరీ అంటారు.


విశ్వ విస్పోటన సిద్దాంతం ఏమని చెబుతోంది?


దాదాపు 13.4 బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో ఒక వాలీబాల్ వంటి ఆకృత్ గల వస్తువులో జరిగిన పేలుడునే విశ్వవిస్పోటనం అన్నారు. విస్పోటనం ద్వారా అందులో పదార్థం సెకనుకు 2 బిలియన్ల మైళ్ళ వేగంతో ప్రయాణించిందని, అలా ప్రయాణించగా ఏర్పడిన మహా స్వరూపమే విశ్వం అని పేర్కొన్నారు. బిగ్బ్యాంగ్ సిద్ధాం ప్రతిపాదన తరువాత విశ్వనిర్మాణంపై అభివృద్ధి చెందిన సాంకేతికపరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్త పరిశోధనలు అనేక కల్పనలకు దారితీశాయి. విశ్వం దేనితో నిండి ఉంది. ఏ పదార్గంతో నిర్మితమైందనే అన్వేషణలు సాగాయి. విశ్వ రహస్యాల్ని చేదించే ఈ పరిశోధనలు నేతిక్షీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. 'విశ్వవిస్పోటనం' జరిగిన తరువాత పదార్డం సెకనుకు 2 చిలియన్న వేగంతో అంటే కాంతి కన్నా అధికవేగంలో ప్రయాణించి విశ్యం వర్నిన ే్యంల పదరవయక ిాదిరిం ా్య్ి చార్న శ్త్ రెండు రకాలుగా వ్గికరించారు. 1 డార్క్ మటర్ కష్ణర్ పదార్ం) 2) వైట్ మేట్ (ధవళ వర్ణ పదార్థం)


చాలా కాలం మనచే శూన్యంగా భావించిన అంతరిక్షం నిజానికి 99 శాతం డార్స్ మేటర్ అనే పదార్గంతో ఆవరించి ఉంది. ఈ పదార్థం కొన్ని కోట్ల ట్రిమటర్ ఆవదించగా కేవలం ఒక శాతం మాత్రమే వైట్ మేటర్ అవరించి ఉంది. ఈతరా మాట్రినో కణాలతో నిర్చితమెందిగా కొనుగొన్నారు. విశ్వంలో 99 శాతం బార్స్ల-క శాతం ధవళవర్ణ పదార్థం, విశ్వంలో మనం చూసే కోటానుకోట్ల నక్షత్ర మందలాలకు కాధ్యత వహిస్తున్నది. అంటే అన్ని స్వయంప్రకాశకమైన సక్షత్ర కుటుంబాలు గ్రహాలు, గహ శకలాలు ఈ వైట్ మేటర్లో అంతర్భాగం. దీన్ని బట్టి విశ్వం ఎంతటి మహ్ స్రూపమో తెలుసుకోవచ్చు.

విశ్వం పరిధి ఎంతో అంచనా కట్టగలిగారా?

1990లో అమెరికా అంతరిక్షంలోకి పంపిన హబుల్ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షాన్నివిశ్వం పరిధి  అంచనా కట్టగలిగారా?


సంవత్సరాలుగా తేలింది. ఈ నేపథ్యంలో కనుగొన్న మరో అద్భుత అంశం గ్రీట్ వాల్దాని విస్తృతిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తే దాదాపు అది 20 బిలియన్ల కొంతి


దట్టంగా నక్షత్రాలచే పాడబడిన గోడ వంటి ఆకృతి. దీని మందం 500 కాంతిఆఫ్ యూనివర్స్ అంటే 'విశ్వ మహాకుద్యం': విశ్వ మహాకుడ్యం అంటే విశ్వం చుట్టూ


సంవత్సరాలుగా అంచనా వేశారు. ఇంతటి మహావిశ్యం గురించి కోట్ల సంవత్సరాల చాగోళిక చరిత్ర గురించి మానవుడు తెలుసుకున్నది కొన్ని దశాబ్లాల క్రితమే. అందునా తెలవాల్సింది ఇంకెంత ఉన్నదో వర్శమానంలోను, భవిష్యత్తులోను అభివృద్ధి చెందుతున్న అధునిక సాంకేతిక పరిజ్ఞానమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ప్రకృతి వరప్రసాదితుదైన మానపుడు తాను తెలుసుకోదగిన విశ్వసత్వాలో క

 తెలుసుకోగలగడం అభినందనీయం


ఇటీవల బిగ్ బ్యాంగ్ ప్రయోగం జరిగింది గదా! దీనికి  'అసలు మూలకారణం' ఏమిటి?


2008, సెప్టెంబరు 9, బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు భౌతికశాస్త్ర చరిత్రలోన్ అత్యంత భారీ ప్రయోగం ప్రారంభమైంది.

విశ్వ ఆవిర్చావ రహస్య చేదన' అనే లక్షయ సాదన దిశగా వేసిన ఈ తొలి అడుగుకు మీరు 'అసలు మూల కారణం' అడిగారు.


BIGBANG 2008


జిజ్ఞాస, పరిశోధనల విషయం అప్రస్తుతమనే కదా, మీ అభిప్రాయం. ఒకే ఒక్క కణం గురించి - ఉన్నదా, లేదా? అనే మీమాంసతోనే ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు.

కణాల ఉనికి నిజమేనంటూ 2007, మార్చి మొదటి వారంలో జరిగిన రెండు పరిశోధనలు వెల్లడించాయి.సమస్త విశ్వానికి ద్రఅమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యలయానికి చెందిన జాన్ క్వే తాను అరక


ప్రయోగం ద్వారా జోసాస్ కణాల ఆచూకి ప్రకటించారు. ఆక్క్వ్య

వెల్లడించింది. వీటి మీద వాదోపవాడాలు నదిచాయి. ప్రామాణిక నమూనా సిద్దాంటట పేర్కాన కనాల్లో హిగ్స్ బోసాన్ ఒకటి. విశ్వంలోని అన్ని రకాల వస్తువులకు ఈ కజల ద్రవ్యరా-శినిస్తున్నాయని ఆ నమూనా చెబుతోంది. అయితే దశాబ్దాలుగా పరిశోద్ు జరుగుతున్నా వీటి ఉనికి రుజువు కాలేదు. అలాగని అవి లేవనీ తేలలేదు. ఈ నేపధ్యల ఫ్రాన్స్ - స్విట్టర్లాండ్ సరిహద్దులో ఉన్న 'సెర్స్' ప్రయోగశాలలో బోసాన్ల ఉనిక్ి శాస్త్రవేత్తలు ఈ ఏడాది (2008) అత్యంత భారీ ప్రయోగం జరిపారు. లార్ట్ హాయ కొతైదర్ పేరిట జరిగిన ఈ ప్రయోగం కోసం కొన్నేళ్ళుగా సన్నాహాలు చేపట్టారు. .2 ప్రయోగం ద్వారా 'బోస్ాస్ వివాదం తేలిపోతుందన్న అంచనాలున్నాయి. 'బోస్ కణభాగాన్ని అణువుకు మూలమైనదిగా భావించారు.విశ్వవిద్యాలుయానికి చెందిన ముదో పరిశోధకుల బ్బండు కూదూ అచ్చం ఇలాంటి ఫలిత


'విశ్వ విస్వాటనం' జరిగిన  తర్వాత ఈ' బిగ్ బ్యాంగ్ ప్రయోగం జరిగింది  ఈ మధ్య కాలంలో అంటే ఎన్నో బిలియన్ సంపత్నరాలకు పర్తమానానిట్ మధ్య ఏ విస్పాటనం జరగలేదా?


మంచి సందేహమే! శాస్త్రవేత్తలకు తెలిసి తెలిసి ఒక మహా విస్పోటనం జరిగింది. ఈ విస్పోటనకు ముందు ఏమైనా జరిగిందేమో తెలియదు గాని, శతాబ్దం క్రితం జరిగిన్త (భామి + అంతరిక్షం =విశ్వం. అంటో 'లోసాన్' కణ ఖాగానికి అత్యంత మూలమైన పరమాణుపు. భూమి, సూర్యడు, చంద్రుడు, గ్రహలు, నక్షత్రాలు అమాంబాపతువన్ని ఈ విశ్యంలో భాగమే. వాస్తవానికి  విశ్వం ఎంతమేర విస్రించిందనేది ఈనాటికీ కచ్చితంగా తెలియరాలేదు ఒక అంచనా ప్రకారం విశ్వంలో 100 నిఖియన్ గెలాక్పీలు (నక్షత్రమంచలాలు) పున్నాయి. ఒక్కో గేలాక్స్ీలో చాచాప 100 విలియన్ సక్షత్రాలు ఉ ంటిపుందవచ్చు. సారమందలం కంటో గేలక్పీ' అనేది కొన్ని కోట్ల రెట్టు భారీస్థాయిగలది.


విత్వం ఎంత అనంతమైందో, మనకు తెలిసింది అంతటి అత్యల్పం. అయినప్పటికీ, మనం తెలునుకోదగిన కొన్ని వివరాలు లేకపోలేదు. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్తాలజీ' అంటారు.]

విశ్వం ఎప్పుడు పుట్టిందని అంచనా వేసారు?


విశ్వం వుట్టుకపై ఇప్పటి వరకు  సర్వామోదయోగ్యమైన సిద్దాంతాలు లేవు. గ్రీకు ఖగోళ శాస్తవేత్త టాలెమి ప్రతిపాదించిన భూకేంద్రసిద్ధాంతం వ్రకారం విశ్వానికి భూావి కేంద్రస్థానంలో ఉంది. దీని ఆధారంగా సూర్యుడు, ఇతర నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోలండ్ దేశానికి చెందిన నికోలస్, కోపర్నికస్ టాటెమీ సిద్ధాంతాన్ని. ఖండించి సూర్యకేంద్ర


Beyond the Big Bang


సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం విశ్వానికి కేంద్రం సూర్యుడు. విశ్వం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుందని వివరించారు.


విశ్వం పుట్టుక పై ఎక్కువమంది శాస్త్రవేత్తు ఆమోదించిన సిద్ధాంత 'బిగ్ బాంగ్ సిద్దాతం.


దీన్ని 1920లో అలెగ్టాండర్ ప్రెడ్ మన్, అచ్చెజార్జెస్ లిమిటెర్ ప్రతితిపిదిచారు. 1940లో జార్టిగామ్ అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం 10 నుంచి 20 బిలియన్ సంవత్సరా కిందట ఒక గొప్ప విస్పోటనం సంభవించింది. దీని ఫలితంగా నక్షత్రమండలాలు (గెలాక్సీ), గ్రహాలు, ఉపగ్రహాలు మొదలైనవి ఏర్పడ్డాయి.


2002లో విశ్వంలో భూమికి దాదాపు రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో వున్నశాస్త్రవేత్తలకునశాస్త్రవేత్తలకు తెలియవచ్చింది. విచిత్రమేమిటంటే ప్రపంచచరిత్రలో అగ్ని పర్వతం పుట్టుక్ ప్రజ్వరిల్లడం ఒక రైతు ప్రత్యక్షంగా చూడగలిగినట్లే, ఈ విస్పోటనాన్ని కూడా రష్యాలోో తుంగస్కా ప్రాంతంలో ఒక రైతు ప్రత్యక్షంగా చూసాడు. 1908, జూన్ 30వ తేడీ దయం 7-14 గంటలకు ఒక అండపిండ బ్రహ్నాండమంత పేలుడు సంభవించింది పేలుడు కాంతి వేల కిలోమీటర దూరంలోని లండన్ వాసులు కూడా చూడగలిగారు పూర్తి వివరాలకు స్థలాభావం అడ్డువచ్చింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నారద గానమాత్సర్యం - పింగళి సూరన degree 4 th sem Telugu

మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది?మీరు అటామిక్ హ్యాబిట్ చదవకపోతే ఏమి జరుగుతుంది? ఎందుకు తప్పక చదవాలి

డెడ్ సీ అంటే ఏమిటి ?